📚 18 ఫిబ్రవరి 2026 – సమాధాన రచన ఫ్రేమ్‌వర్క్ (Answer Writing Framework)
1️⃣ Introduction ఎలా ప్రారంభించాలి?
✔ నిర్వచనంతో ప్రారంభించండి
✔ తాజా గణాంకం ఇవ్వండి
✔ రాజ్యాంగ ఆర్టికల్ / నివేదిక ప్రస్తావించండి
✔ ప్రస్తుత ఉదాహరణతో ప్రారంభించండి
ఉదాహరణ: “భారత్ 2047 లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి కాదు, సమగ్ర మరియు సుస్థిర అభివృద్ధి సాధన.”
📊 2️⃣ Body Structure (3 Dimension Model)
🔹 ఆర్థిక కోణం (Economic Dimension)
🔹 సామాజిక కోణం (Social Dimension)
🔹 పర్యావరణ కోణం (Environmental Dimension)
🔹 పాలన / సాంకేతిక కోణం (Governance & Technology)
3️⃣ Diagram Presentation Idea
భారత్ 2047
↙ Economy ↘ Society
↘ Tech ↙ Environment
డయాగ్రామ్ వాడటం ద్వారా మీ సమాధానం ప్రత్యేకంగా కనిపిస్తుంది.
🎯 4️⃣ Conclusion ఎలా ముగించాలి?
✔ ఆశాజనక దిశ
✔ రాజ్యాంగ విలువలు
✔ యువత బాధ్యత
✔ Sustainable Vision
“వికసిత భారత్ 2047 లక్ష్యం సాధించాలంటే ప్రతి పౌరుడు బాధ్యతతో ముందుకు రావాలి.”
5️⃣ 10 Marker & 15 Marker Strategy
🔹 10 మార్కులు → 150 పదాలు → 3–4 ఉపశీర్షికలు
🔹 15 మార్కులు → 250 పదాలు → డైమెన్షన్లు + డయాగ్రామ్ + ముగింపు
No comments:
Post a Comment