18 ఫిబ్రవరి 2026 – మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ (తెలుగు)
ప్రశ్న (GS-III – Economy)
“భారత్ 2047 లక్ష్యం సాధించాలంటే కేవలం ఆర్థిక వృద్ధి సరిపోదు. సమగ్ర మరియు సుస్థిర అభివృద్ధి అవసరం.” విశ్లేషించండి. (250 పదాలు)
🖊 Model Answer Structure
🔹 పరిచయం (Introduction)
భారత్ 2047 విజన్ ప్రకారం దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం లక్ష్యం. అయితే కేవలం GDP వృద్ధి సరిపోదు. అభివృద్ధి సమాజంలోని అన్ని వర్గాలకు చేరాలి.
🔹 ప్రధాన భాగం (Body)
1️⃣ ఆర్థిక వృద్ధి అవసరం
- మౌలిక సదుపాయాల అభివృద్ధి
- Industrial & Digital Growth
- FDI మరియు పెట్టుబడులు
2️⃣ సమగ్ర అభివృద్ధి అవసరం
- గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు
- Women Participation పెంపు
- ఆదాయ అసమానత తగ్గింపు
3️⃣ సుస్థిర అభివృద్ధి అవసరం
- Renewable Energy ప్రోత్సాహం
- Climate Resilient Infrastructure
- పర్యావరణ పరిరక్షణ
🔹 ముగింపు (Conclusion)
భారత్ 2047 లక్ష్యం సాధించాలంటే వృద్ధి + సమగ్రత + సుస్థిరత కలిసివచ్చాలి. “Development for All” అనే సూత్రం అమలు అయితేనే నిజమైన అభివృద్ధి సాధ్యం.
🎯 Value Addition Points
✔ SDGs అనుసరణ
✔ Digital Public Infrastructure
✔ Human Capital Investment
✔ Governance Reforms
📘 Shaktimatha Learning – Write Like a Topper ✍️
No comments:
Post a Comment